AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Shiva Signs: ఈ సంకేతాలు మీకు పదేపదే కనిపిస్తున్నాయా.. శివయ్య మీకు పరీక్ష పెడుతున్నట్లు

కొంత మంది ఎంత కష్టపడి పని చేసినా అందుకు తగిన ఫలితం దక్కదు. అంతేకాదు శక్తికి మించి కష్టపడి పనిచేసినప్పటికీ కోరుకున్నది పొందలేరు. అంతేకాదు జీవితంలో దుఃఖం కలుగుతుంది. కష్టాలు ఎదురవుతాయి. అటువంటి సమయంలో దేవుడిని తలచుకుంటాం.. దేవుడు ఎందుకు ఇంత దుఃఖాన్ని ఇస్తున్నాడని తప్పకుండా తలచుకుంటాం. అయితే కొన్ని సంకేతాలు మనకు కనిపిస్తుంటే మిమ్మల్ని దేవుడు పరీక్షిస్తున్నాడని అర్ధం. ఆ సంకేతాలు ఏమిటంటే..

Surya Kala
|

Updated on: Jul 03, 2025 | 10:19 AM

Share
జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, దేవుడు మనకు ఇన్ని సమస్యలు ఎందుకు ఇస్తున్నాడని ప్రజలు ప్రశ్నించడం ప్రారంభిస్తారు. కానీ శివుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడని సూచించే కొన్ని సంకేతాలు ఇవే అని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.

1 / 6
హిందూ మత విశ్వాసాల ప్రకారం కొన్నిసార్లు భక్తులు బలవంతులు అయ్యేందుకు.. కష్ట సుఖాలను తట్టుకుని జీవించేందుకు దేవుడు పరీక్షలు పెడతాడు. అదే సమయంలో శివుడు కూడా కర్మల ప్రకారం పరీక్షలను పెడతాడు. భక్తుడి భక్తి, విశ్వాసాన్ని పరీక్షించడానికి శివయ్య పరీక్షలు పెడతాడని నమ్ముతారు.

2 / 6
జీవితంలో అకస్మాత్తుగా చాలా ఇబ్బందులు, సవాళ్లు లేదా అసాధారణ సంఘటనలు సంభవిస్తుంటే.. అది శివుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడనడానికి సంకేతం కావచ్చు. అటువంటి పరిస్థితిలో కష్ట నష్టాలను తట్టుకుని.. సహనం వహించి.. భోలాశంకరుడి అనుగ్రహం కోసం పూజించాలి.

3 / 6
ఎవరైనా నిరంతరం సవాళ్లు, ఇబ్బందులను ఎదుర్కొంటుంటే.. ఇది శివుని పరీక్షకు సంకేతం కావచ్చు. అంటే భోలాశంకరుడు మీకు తన పట్ల ఉన్న విశ్వాసాన్ని, భక్తిని పరీక్షిస్తున్నాడని అర్థం.

4 / 6
జీవితంలో అసాధారణమైన, ఊహించని సంఘటనలు జరుగుతుంటే.. అది కూడా శివుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడనడానికి సంకేతం కావచ్చు. పరీక్షలను తట్టుకోవడం వలన కష్ట సమయాల్లో కూడా మీరు శివుడిపై విశ్వాసం కలిగి ఉన్నారా లేదా అని దేవుడు పరీక్షిస్తున్నట్లు లెక్క.

5 / 6
కొన్నిసార్లు మీకు పెట్టే పరీక్షలు మిమ్మల్ని వైఫల్యం నుంచి పాఠం నేర్చుకుని.. భవిష్యత్ లో బలంగా మారమని సంకేతం ఇస్తున్నాడు. అంతేకాదు మీరు ఏదైనా పని చేస్తుంటే.. ఆ పనిలో అసాధారణ జాప్యాన్ని అనుభవిస్తే.. అది కూడా శివుడి పెడుతున్న ఒక పరీక్ష కావచ్చు.

6 / 6
Follow Us
ఐర్లాండ్ చేతిలో పరాజయానికి 2 ప్రధాన కారణాలు చెప్పిన గవాస్కర్

ఆరోగ్యం అనుకుని మీరు తింటున్న ఈ ఆహారాలే గుండెను ఏం చేస్తున్నాయో..

ఇక పెట్రోల్ బైకులు రోడ్లపై కనిపించవా..? సంచలన నిర్ణయం..!

ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్.. ఫోటోస్ ఇదిగో..

చోరీ నెపంతో ఎనిమిదేళ్ల బాలికపై చిత్రహింసలు, అట్లకాడతో వాతలు..

ఇప్పుడు OTTలో ఈ తెలుగు సినిమాను తెగ చూసేస్తున్నారు..

ఎయిర్‌పోర్ట్‌లో పాత సామాన్ల రిక్షాతో యువకుడి హల్‌చల్.. కట్‌చేస్తే

ఏషియన్ గేమ్స్‌కు భారత మహిళల జట్టు ప్రకటన..

జియో స్టార్‌లింకుకు సవాలు.. అంతరిక్షంలోకి 1650 ఉపగ్రహాలు

పచ్చి బాలింతలకు పాలు పెరిగేలా చేసే పవర్ఫుల్ డ్రింక్..