ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధనలను విశ్లేషించిన ఈ అధ్యయనం, మొబైల్ ఫోన్‌లు, వైర్‌లెస్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించడంపై పలు కీలక విషయాలను వెల్లడించింది. మొబైల్ ఫోన్ల వినియోగంతో మెదడు లేదా తలకు సంబంధించిన ఎలాంటి క్యాన్సర్‌కు సంబంధం లేదని.. అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు డబ్ల్యూహెచ్ఓ కనుగొనలేదు.