Honey For Diabetes: షుగర్ ఉన్నవారు తేనె తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
తేనె ఒక సహజ తీపి పదార్థం. ఇందులో ఐరన్, విటమిన్ సి, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, యాంటీ-ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఆయుర్వేద గుణాలు సైతం సమృద్ధిగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్న తేనె అందరికీ సరిపోతుందా..? మధుమేహం ఉన్నవారు తేనె తింటే మంచిదేనా..? అనే సందేహం చాలా మందిని వెంటాడుతుంది. షుగర్ ఉన్నవారు తేనె తీసుకుంటే ఎలా తీసుకోవాలి. నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
