రోడ్డుపై అందాల ఆరబోత.. చీరలో వర్ష అల్లరి మాములుగా లేదుగా..
అందాల ముద్దుగుమ్మ వర్ష గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్దస్త్‌లో తనదైన రీతిలో కామెడీ పండిస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంది. అంతే కాకుండా తన అందంతో, ఈ ముద్దుగుమ్మ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వరస ఫొటో షూట్‌తో తన అభిమానులకు అందాలతో విందు ఇస్తుంటుంది. తాజాగా ఈ చిన్నది చీరకట్టులో తన వయ్యారాలను ఒలకబోస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5