చపాతీలను ఇలా కాలిస్తే.. ఎంత డేంజరో తెలుసా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
రొట్టెలు లేదంటే, ఇతర ఆహార పదార్థాలు ఏవైనా నేరుగా మంటపై అధిక ఉష్ణోగ్రతల వద్ద కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఓ అధ్యయనం తేల్చింది. అధిక ఉష్ణోగ్రతపై వండడం వల్ల క్యాన్సర్కు కారణమయ్యే అకిలామైడ్, హెటెరోసైక్లిక్ అమైన్‌లు, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్‌లు కూడా ఉత్పత్తి అవుతాయని వైద్యులు చెబుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5