AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Realme P2 Pro: తక్కువ బడ్జెట్‌లో సూపర్‌ ఫీచర్లతో.. మార్కెట్లోకి రియల్‌మీ కొత్త ఫోన్‌

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజ సంస్థ రియల్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. మిడ్ రేంజ్‌ బడ్జెట్‌లో అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నహాలు చేస్తున్నారు. రియల్‌మీ పీ2 ప్రో పేరుతో తీసుకొస్తున్న ఈ కొత్త ఫోన్‌ను ఈ నెల 13వ తేదీన భారత మార్కెట్లోకి లాంచ్‌ చేయనున్నారు. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla
|

Updated on: Sep 12, 2024 | 8:48 PM

Share
చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ రియల్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. రియల్‌మీ పీ2 ప్రో పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 19,999గా నిర్ణయించారు.

1 / 5
ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ఎస్వోసీ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఇక బ్యాటరీ పరంగా చూస్తే ఈ ఫోన్‌లో 80 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5200 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందిస్తున్నారు.

2 / 5
ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు, రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌పై డిస్కౌంట్స్‌ లభించనున్నాయి. ఇక బిగ్ బిలియన్‌ డేస్‌లో భాగంగా ఈ ఫోన్‌పై మరిన్ని ఆఫర్స్‌ లభిచంనున్నాయి.

3 / 5
కెమెరా విషయానికొస్తే ఇంఉదలో డ్యూయల్ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందిస్తున్నారు. ఇక 2000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో కూడిన స్క్రీన్‌ను ఇందులో అందించనున్నారు. అలాగే రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ వంటి ఫీచర్లను ఇవ్వనున్నారు.

4 / 5
ఇక ఈ ఫోన్‌ను ప్యారట్ గ్రీన్, ఈగల్ గ్రే కలర్ ఆప్షన్స్‌లో తీసుకురానున్నారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో ఏఐ గేమింగ్ ఐ ప్రొటెక్షన్‌ను అందించనున్నారు. ఎల్‌ఈడీ ఫ్లాష్‌ను అందిచనున్నారు.

5 / 5
Follow Us
సర్కార్ కొలువులు.. 1931 హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు కీలక అప్‌డేట్

బీజేపీ నేతల అరెస్టులు అప్రజాస్వామికం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది

మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..

పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!

గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు

గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..

చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..

ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!