రీసెర్చ్ సమయంలో పిల్లులను ఇంగ్లీషులో వాటి పేర్లతో పిలుస్తూ, డూ యూ వాంట్ టు ప్లే విత్ మి (నాతో ఆడుకుంటావా), సీ యూ లేటర్ (తర్వాత కలుస్తాను), హౌ ఆర్ యూ (ఎలా ఉన్నావు)... ఈ విషయాలు పిల్లులకు యజమాని, గుర్తు తెలియని వ్యక్తులు చెప్పారు. ఐతే తెలియని వ్యక్తుల మాటలపై పిల్లి ఆసక్తి చూపలేదని, దాని యజమాని అదే విషయాన్ని చెప్పినప్పుడు పిల్లి స్పందించిందని పరిశోధనలో తేలింది.