AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Healthy Vegetable: క్యాబేజీతో ఆరోగ్య సిరి.. వారానికి ఒక్కసారైనా తినండి.. లాభాలు తెలిస్తే వదిలిపెట్టరు..

మన రోజువారి ఆహారంలో తప్పనిసరిగా ఆకుకూరలు, కూరగాయలు ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. దీంతో మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే, అన్ని కూరగాయలతో పాటు క్యాబేజీని కూడా తప్పనిసరిగా తినమని చెబుతుంటారు. కానీ, చాలా మంది దీన్ని తినడానికి ఇష్టపడరు. అయితే క్యాబేజీలో ఉండే పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే ఇకనుంచి తినకుండా ఉండరు. క్యాబేజీలో రోగనిరోధక శక్తి పెంచే గుణం ఉందని నిపుణులు చెబుతున్నారు. షుగర్, థైరాయిడ్ సమస్యలను సైతం క్యాబేజీ సమర్థంగా ఎదుర్కొంటుందని అంటున్నారు. క్యాబేజీ తినడం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Jun 30, 2024 | 7:32 AM

Share
క్యాబేజీలో విటమిన్ కె, అయోడిన్, ఆంథోసైనిన్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ మూలకాలు మెదడుకు మేలు చేస్తాయి. అలాగే, క్యాబేజీ అల్జీమర్స్ రోగుల మెదడులో కనిపించే చెడు ప్రోటీన్ల మొత్తాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

1 / 5
Cabbage

Cabbage

2 / 5
కేన్సర్‌: క్యాబేజీలో గ్లూకోసైనోలేట్స్‌, సల్ఫర్‌ ఉంటుంది. అంతేకాదు క్యాబేజీలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కేన్సర్‌ ను నివారిస్తుంది అని వెబ్‌ ఎండీ తెలిపింది. క్యాన్సర్‌ కణాలు అభివృద్ధి చెందకుండా చేస్తుంది. క్యాబేజీ అన్ని సీజన్లలో మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంటుంది.

3 / 5
జీర్ణక్రియ: ఫైబర్‌ పుష్కలంగా ఉండే క్యాబేజీ చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.ఇది కడుపు అల్సర్‌ రాకుండా చేస్తుంది. క్యాబేజీని డైట్లో చేర్చుకోవడం వల్ల మన శరీర పనితీరు కూడా మెరుగవుతుంది. ఫైబర్‌ ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య కూడా మీ దరిచేరదు.శరీరంలో మంట వాపు సమస్యలకు కూడా క్యాబేజీ చెక్ పెడుతుంది. దీంతో కేన్సర్‌, గుండె సమస్యలు, డయాబెటీస్‌, అల్జీమర్స్‌తో బాధపడేవారికి ఎంతో ఆరోగ్యం.

4 / 5
క్యాబేజీలో ఉండే సల్ఫర్‌తో కూడిన సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం క్యాన్సర్-పోరాట శక్తిని కలిగి ఉంటుంది. ఈ సమ్మేళనం క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది.

5 / 5
Follow Us
ఇండస్ట్రీలో ఆయనంటే నాకు క్రష్ ఉండేది..
ఇండస్ట్రీలో ఆయనంటే నాకు క్రష్ ఉండేది..
ఆ విజయం లక్ కాదు.. విమర్శకులకు బవుమా అదిరిపోయే కౌంటర్

హైదరాబాద్ సింగిల్ స్క్రీన్లలో DDLJ.. షారుఖ్ బర్త్‌డే స్పెషల్

న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం..!

కట్టుకున్న భర్తనే కడతేర్చింది.. చిన్న గొడవకే ఈ మహిళ ఏం చేసిందంటే

వెల్లుల్లితో బట్టతల సమస్యకు చెక్.. ఇలా వాడారంటే.. జుట్టు ఒత్తుగా

టీమిండియా @ 400.. టీ20 క్రికెట్‌ హిస్టరీలో సరికొత్త రికార్డ్

ఆ స్టార్ హీరోకి కూడా నిర్మాతలు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు..

ప్రేమికుల కోసం ఫిన్లాండ్ ఆహ్వానం.. సింగిల్స్‌కు ఫ్రీ జర్నీ!

ఒక్క మ్యాచ్‌లో హిట్.. 4 మ్యాచ్‌ల్లో ఫట్.. అవసరమంటవా గంభీర్