Year Ender 2021: ఈ ఏడాదిలో సురక్షితమైన టాప్‌ -9 కార్లు ఇవే.. ఫీచర్స్‌, ధర, ఇతర వివరాలు

Year Ender 2021: ఏడాదిలో ఎన్నో కార్లు మార్కెట్లో విడుదలయ్యాయి. కానీ ఎక్కువ రేటింగ్‌ సాధించిన కార్లు కొన్ని ఉన్నాయి. ఈ కార్లలు భద్రత ప్రమాణాలు ఎక్కువగా ఉండటంతో మంచి రేటింగ్స్‌ సాధించాయి. భద్రత ఉన్న ఉన్న టాప్‌ 9 కార్లు ఇవే..

Subhash Goud

|

Updated on: Dec 28, 2021 | 4:39 PM

మహీంద్రా థార్ (Mahindra Thar): మహీంద్రా థార్ సమర్థవంతంగా ఉండడమే కాకుండా గ్లోబల్ ఎన్‌సీఏపీ నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో 4 స్టార్స్‌ స్కోర్ దక్కించుకుంది. ఇది సురక్షితమైన వాహనంగా గుర్తించబడింది. పెద్దలు మరియు పిల్లల రక్షణ పరంగా చూస్తే మంచి గుర్తింపు తెచ్చుకుంది. సేఫ్టీ స్కోర్ మహీంద్రా థార్ లైనప్‌లో మార్పును కూడా తీసుకొచ్చింది.

1 / 9
వోక్స్‌వ్యాగన్ పోలో (Volkswagen Polo): వోక్స్‌వ్యాగన్ పోలో ఈ జాబితాలో అత్యంత పురాతనమైనది అయినప్పటికీ క్రాష్ టెస్ట్‌లో 4 స్టార్‌లను సాధించింది. పోలో గతంలో ఎయిర్‌బ్యాగ్‌లు లేకుండా 4 స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఇప్పుడు ఎయిర్ బ్యాగ్‌లు, ఏబీఎస్‌ వంటి ప్రామాణిక భద్రతా పరికరాలతో, కారు ఇప్పుడు గతంలో కంటే సురక్షితంగా ఉంది. ఈ కారు 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చింది.

2 / 9
మహీంద్రా మరాజో (Mahindra Marazzo): డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్‌, డ్రైవర్ సైడ్ సీట్-బెల్ట్ రిమైండర్, ఫ్రంట్ సీట్-బెల్ట్ ప్రిటెన్షనర్లు మరియు ISOFIX ఎంకరేజ్‌ల వంటి సేఫ్టీ కిట్‌ల కారణంగా ఈ కారు క్రాష్ టెస్ట్‌లో 4 స్టార్స్‌ రేటింగ్‌ సాధించింది మహీంద్రా మరాజో. వెనుక సీట్లు, ఇతర సదుపాయాలతో సురక్షితమని తేలింది. మహీంద్రా మరాజో ధర రూ. 12.42 లక్షల నుండి రూ. 14.49 లక్షల మధ్య ఉంది.

3 / 9
మహీంద్రా XUV300 (Mahindra XUV300): మహీంద్రా XUV300 అనేది మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, టాటా నెక్సాన్‌లకు పోటీగా ఉన్న సబ్-4 మీటర్ల ఎస్‌యూవీ. గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో XUV300 5 స్టార్ రేటింగ్‌ను సాధించింది. మహీంద్రా XUV300లో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, వెనుక డిస్క్ బ్రేక్‌లు, ISOFIX చైల్డ్-సీట్ మౌంట్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్‌లు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్‌లు అన్ని వేరియంట్‌లలో ఉన్నాయి. హయ్యర్ వేరియంట్స్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.

4 / 9
మహీంద్రా XUV700 (Mahindra XUV700): మహీంద్రా XUV700 యొక్క ఆకట్టుకునే ఫీచర్స్‌ ఉండటంతో చాలా మంది దృష్టిని ఆకర్షించించింది. మహీంద్రా భద్రత విషయంలో రాజీపడలేదు. క్రాష్ టెస్ట్‌లో SUV 5 స్టార్ రేటింగ్‌ను సాధించింది. టాప్ వేరియంట్‌లలో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు మరియు అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, మరిన్ని వంటి అత్యాధునిక డ్రైవర్ ఎయిడ్‌లు వంటి అనేక భద్రతా పరికరాలు ఉన్నాయి. మరోవైపు బేస్ వేరియంట్‌లు ఏబీఎస్‌తో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. మహీంద్రా XUV 700 ధర రూ. 12.49 లక్షల నుండి రూ. 22.99 లక్షల మధ్య ఉంది.

5 / 9
మారుతి సుజుకి విటారా బ్రెజ్జా (Maruti Suzuki Vitara Brezza:) మారుతి సుజుకీ విటారా బ్రెజ్జా .. భారతదేశంలోని మారుతి సుజుకి లైనప్‌లో అత్యంత సురక్షితమైన కారు. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్‌, ఈబీడీ, ఫ్రంట్ సీట్ బెల్ట్‌లతో కూడిన ప్రిటెన్షనర్‌ల వంటి భద్రతా పరికరాల సహాయంతో విటారా బ్రెజ్జా క్రాష్ టెస్ట్‌లో 4 స్టార్ రేటింగ్‌ను సాధించింది.

6 / 9
టాటా టియాగో (Tata Tiago): గ్లోబల్‌ ఎన్‌సీఏపీ (న్యూ కార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రాం) నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో టాటా టియాగో, టిగోర్ ఒక్కొక్కటి 4 స్టార్స్‌ రేటింగ్‌ సాధించాయి. ఇప్పుడు టిగోర్ యొక్క EV వేరియంట్ కూడా 4 స్టార్ క్లబ్‌లో చేరింది. టాటా టిగోర్ EV అనేది గ్లోబల్ ఎన్‌సీఏపీ ద్వారా పరీక్షించబడిన మొట్టమొదటి మేడ్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ వాహనం. టాటా టియాగో, టిగోర్ మరియు టిగోర్ EV అన్ని వేరియంట్‌లలో 2 ఎయిర్‌బ్యాగ్‌లు,ఎలక్ట్రిక్‌ బ్రేకింగ్‌ డిస్ట్రిబ్యూషన్‌ (ABS- ABS (Anti-lock braking system), యాంటి లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (EBD-Electronic Brakeforce Distribution), వెనుక పార్కింగ్ సెన్సార్‌తో అమర్చబడి ఉన్నాయి.

7 / 9
టాటా నెక్సాన్ (Tata Nexon): టాటా నెక్సాన్ 2017లో క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్స్‌ రేటింగ్‌ సాధించిన మొట్టమొదటి మేడ్-ఇన్-ఇండియా కారుగా రికార్డ్‌ను కలిగి ఉంది. 2021లో అన్ని టాటా నెక్సాన్ వేరియంట్‌లు రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్‌, ISOFIX చైల్డ్-సీట్ మౌంట్‌లతో ప్రామాణికంగా వచ్చాయి. టాప్ మోడల్‌కు రూ. 7.30 లక్షల నుండి రూ. 13.35 లక్షల మధ్య ధర ఉంటుంది. డీజిల్-ఆటోమేటిక్ మోడల్‌లో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

8 / 9
టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz): టాటా ఆల్ట్రోజ్ భారతదేశంలోనే తయారు చేయబడిన అత్యంత సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్. ఇది ఇండియా మార్కెట్లో అందుబాటులో ఉంది. ఆల్ట్రోజ్‌లో ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. అన్ని వేరియంట్‌లలో ఫ్రంట్ సీట్ల స్టాండర్డ్ కోసం సీట్-బెల్ట్ రిమైండర్‌లు ఉన్నాయి. హయ్యర్ వేరియంట్‌లలో వెనుక పార్కింగ్ కెమెరా కూడా ఉంది. టాటా ఆల్ట్రోజ్ ధర రూ. 5.90 లక్షల నుండి రూ. 9.65 లక్షల మధ్య ఉంది.

9 / 9
Follow us
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!

పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..

చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?

ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన

కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్

పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..

గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి

పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..

టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.

దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.