Mi TV EA70: షావోమీ నుంచి మరో కొత్త స్మార్ట్‌ టీవీ.. 70 ఇంచెస్‌తో కూడిన ఎమ్‌ఐ టీవీ ఈఏ70 ధర ఎంతో తెలుసా.?

Mi TV EA70: ఎప్పటికప్పుడు కొంగొత్త ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ను పరిచయం చేస్తూ వస్తోన్న ప్రముఖ సంస్థ షావోమీ తాజాగా కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఎమ్‌ఐ టీవీ ఈఏ70 పేరుతో పరిచయం చేసిన ఈ టీవీ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

Narender Vaitla

|

Updated on: Dec 29, 2021 | 9:23 AM

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ షావోమీ తాజాగా మరో కొత్త స్మార్ట్‌ టీవీని లాంచ్‌ చేసింది. Mi TV EA70 పేరుతో ప్రస్తుతం చైనాలో లాంచ్‌ అయిన ఈ టీవీ త్వరలోనే భారత్‌లో అందుబాటులోకి రానుంది.

1 / 5
70 ఇంచెస్‌తో కూడిన పెద్ద స్క్రీన్‌తో రూపొందించిన ఈ స్మార్ట్‌ టీవీ చైనాలోని షావోమీ ఆన్‌లైన్‌ స్టోర్‌లో ప్రీఆర్డర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. డిసెంబర్‌ 31 నుంచి సేల్‌ ప్రారంభంకానుంది.

2 / 5
క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో​పనిచేసే ఈ టీవీలో 176 డిగ్రీల వ్యూయింగ్​యాంగిల్‌ను అందించారు. ఈ టీవీలో 1.5 జీబీ ర్యామ్​, 8 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరోజ్‌ను అందించారు. స్మార్టర్​వాయిస్​ కంట్రోల్, మినిమలిస్ట్​ మోడ్‌లు ఈ టీవీ ప్రత్యేకతలు.

3 / 5
బ్లూటూత్​ వాయిస్​ రిమోట్​ కంట్రోల్, బ్లూటూత్​ వైఫై, ఇన్​ఫ్రారెడ్​ వంటి కనెక్టివిటీ ఆప్షన్లను ఈ టీవీలో అదించారు.

4 / 5
ఇక సౌండ్‌ విషయానికొస్తే.. ఎమ్‌ఐ కొత్త టీవీలో రెండు 10 వాట్స్​స్పీకర్లు, డీటీఎస్​హెచ్‌డీ సపోర్ట్‌ను అందించారు.

5 / 5
Follow us
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ

నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా

నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!

యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..

ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..

రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ

కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?

తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..