Best Gaming Laptops: ఈ ఏడాది మార్కెట్లో దుమ్మురేపిన గేమింగ్‌ ల్యాప్‌టాప్స్‌ ఇవే.. టాప్‌ 9 వాటిపై ఓ లుక్కేయండి..

Year Ender 2021: మంచి గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించే ల్యాప్‌టాప్‌కోసం వెతుకుతున్నారా.? అయితే ఏడాది బెస్ట్‌ ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకున్న టాప్‌ 9 బెస్ట్‌ ల్యాప్‌టాప్‌ల వివరాలు మీకోసం..

|

Updated on: Dec 28, 2021 | 1:41 PM

Acer Aspire 7: అసర్‌ కంపెనీకి చెందిన ఈ ల్యాప్‌టాప్‌ రూ. 52,990కి అందుబాటులో ఉంది. ఇందులో ఫుల్‌ హెచ్‌డీ టీఎప్‌టీ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. కోర్ ఐ5 సీపీయూ, జీటీఎక్స్‌ 1650 జీపీయూతో వచ్చిన ఈ ల్యాపీలో అన్ని రకాల గేమ్స్‌ ఎంతో వేగంగా ఆడుకోవచ్చు.

1 / 9
 HP Victus: బెస్ట్‌ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ కోసం చూసే వారికి హెచ్‌పీ విక్టస్‌ను బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌ ధర రూ. 58,990కి అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్‌తో పాటు 512 జీబీ ఎస్‌ఎస్‌డీతో కూడిన ఈ ల్యాపీ గేమ్స్‌కు ఎంతగానో సపోర్టివ్‌గా ఉంటుంది.

2 / 9
Acer Nitro 5: 11 జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ5తో పాటు 1టీటీ హెచ్‌డీడీతో అందించిన అసర్‌ నైట్రో 5 గేమింగ్‌ కోసం బెస్ట్‌ ల్యాప్‌టాప్‌గా చెప్పొచ్చు. ఈ ల్యాప్‌టాప్‌ రూ. 68,990కి అందుబాటులో ఉంది.

3 / 9
Dell 15: డెల్‌ 15 ల్యాప్‌టాప్‌ రూ. 69,990కి అందుబాటులో ఉంది. ఇందులో ఫుల్‌ హెచ్‌డీ ఐపీఎస్‌ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. ఎమ్‌ఏడీ ప్రాసెసర్‌తో రూపొందించిన ఈ ల్యాప్‌టాప్‌ మంచి బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది.

4 / 9
Asus TUF Dash F15: ఇంటెల్‌ కోర్‌ ఐ5+15జీబీ ర్యామ్‌+512 జీబీ ఎస్‌ఎస్‌డీతో కూడిన ఈ ల్యాప్‌టాప్‌ రూ. 89,990కి అందుబాటులో ఉంది. ఫుల్‌ హెచ్‌డీ ఐపీఎస్‌ ఎల్‌సీడీతో కూడిన ఈ ల్యాప్‌టాప్‌ గేమింగ్‌కు బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

5 / 9
 Asus ROG Zephyrus G15: గేమింగ్‌ కోసం అసుస్‌ నుంచి వచ్చిన ఈ ల్యాప్‌టాప్‌ను బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పవచ్చు. 1టీబీ ఎస్‌ఎస్‌డీతో కూడిన ఈ ల్యాప్‌టాప్‌లో 165 హెచ్‌జెడ్‌ క్వాడ్‌ హెచ్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. ఈ ల్యాప్‌ టాప్‌ ధర విషయానికొస్తే రూ. 1,45,990గా ఉంది.

6 / 9
Acer Predator Helios 300: ఈ ల్యాప్‌ ధర రూ. 1,30,990గా ఉంది. ఇందులో 165 హెచ్‌జెడ్‌ క్వాడ్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. ఇందులోని ఆర్‌టీఎక్స్‌ 3060 జీపీయూ యూజర్లకు మంచి గేమింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది.

7 / 9
HP Omen 15: గేమింగ్‌కు సపోర్ట్ చేసే ల్యాప్‌టాప్స్‌లో హెచ్‌పీ ఒమెన్‌ 15 ఒకటి. రూ. 1,21,990కి అందుబాటులో ఉన్న ఈ ల్యాప్‌టాప్‌లో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులోని ఏఎమ్‌డీ సీపీయూ మల్టీ టాస్కింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

8 / 9
Asus TUF Dash F15 (2021): 11 జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ7+16జీబీ ర్యామ్‌+512 జీబీ ఎస్‌ఎస్‌డీతో పాటు 144 హెచ్‌ ఫుల్‌ హెచ్‌డీ ఐపీఎస్‌ ఎల్‌సీడీ స్క్రీన్‌తో కూడిన ఈ ల్యాప్‌టాప్‌ రూ. 1,24,990కి అందుబాటులో ఉంది.

9 / 9
Follow us