Mileage Bikes: తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. అదిరిపోయే ఈ 5 బైకులపై ఓ లుక్కేయండి.!
Business Tips: కరోనాకాలంలో చాలామంది సొంత వాహనాలపై వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధిక ఖర్చు కాకుండా బైకులు కొనడం చాలా అవసరం. మరి తక్కువ ఖర్చు.. ఎక్కువ మైలేజ్.!
Updated on: Sep 05, 2021 | 11:05 AM

బజాజ్ CT 100(ఢిల్లీ ఎక్స్-షోరూమ్) ధర రూ.52,832. 100 సీసీ-ఇంజిన్‌తో 75 kmpl మైలేజ్ ఇచ్చే ఈ బైక్ 3 వేరియంట్లు, 4 రంగులలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది.
1 / 5

బజాజ్ ప్లాటినా 110(ఢిల్లీ ఎక్స్-షోరూమ్) ధర ర. 66,739. ఈ బైక్ 110 H-Gearతో 72 kmpl మైలేజ్ ఇస్తుంది.110 సీసీ-ఇంజిన్ కలిగిన ఈ బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
2 / 5

10.6 బిహెచ్పి పవర్ కలిగిన హీరో సూపర్ స్ప్లెండర్ 75 kmpl మైలేజ్ ఇస్తుంది. 5 గేర్లతో వస్తున్న ఈ బైక్ ప్రారంభ ధర రూ. 72,600 (ఢిల్లీ ఎక్స్-షోరూమ్)
3 / 5

TVS స్టార్ సిటీ ప్లస్ బైక్ సుమారు 86 kmpl మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్ 3 వేరియంట్లు, 6 రంగులతో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.68,475.
4 / 5

13.6 bhp కలిగిన బజాజ్ పల్సర్ 65 kmpl మైలేజ్ ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.98,291.
5 / 5
Related Photo Gallery

చార్మినార్‌లో రుహాని అందాల విందు.. సొగసులతో చంపేస్తుందిగా..

చీరలో సన్నజాజి తీగలా సమంత.. ఎంత బాగుందో కదా!

తలైవర్ పక్కా ప్లాన్.. ఫెస్టివ్ సీజన్ ఆయనదేనా

ఆగిపోతున్న సినిమాలు.. రణ్వీర్ కెరీర్‌కి ఏమైంది ??

ఉగాది తర్వాత వారికి కెరీర్లో శుభ యోగాలు..!

కార్తికేయ3కి స్క్రిప్ట్ రెడీ చేస్తున్న చందు మొండేటి

ఈ సుకుమారి నవ్వు చూసి గులాబీ మైమరచిపోతుంది.. చార్మింగ్ కోమలి..

అందం ఈ కోమలితో పోటీలో ఓడి దాసిగా మారింది.. మెస్మరైజ్ ప్రియమణి..

స్టన్నింగ్ అండ్ స్టైలిష్ లుక్‌లో యాక్టివా-ఈ

లగ్జరీ కార్ల ప్రియులకు షాక్.. ఈ కార్ల ధరలు రూ.7 లక్షల వరకు పెంపు
చెన్నైలో అశ్విన్‌కు అరుదైన గౌరవం.. మారనున్న స్ట్రీట్ నేమ్!

ఐపీఎల్‌తో తీవ్రంగా నష్టపోతున్నాం!

పర్మిషన్ లేకుండా అతను నా రూమ్‌లోకి వచ్చాడు..

ఒక్కగానొక్క కొడుకు.. ఇంజనీర్ అయ్యి చేదోడుగా ఉంటాడనుకుంటే.. చివరకు

విరాట్ ఒక్కడే కాదు.. మేమూ అథ్లెట్లమే! బాక్సర్ ఆవేదన

పాకిస్థాన్‌లో కొత్త కోహ్లీ పుట్టుకొచ్చాడు!

చార్మినార్‌లో రుహాని అందాల విందు.. సొగసులతో చంపేస్తుందిగా..

అంపైర్‌గా వీడ్కోలు.. 17 సీజన్ల తర్వాత కొత్త పాత్రలో అనిల్ చౌదరి!

టీబీజేపీ కొత్త చీఫ్ ఎవరు..? అధిష్టానం దగ్గరకు ఫైనల్ లిస్ట్..

చీరలో సన్నజాజి తీగలా సమంత.. ఎంత బాగుందో కదా!

జైల్లోనే ఉంటాం..ఈ వృద్ధుల కథ వింటే కన్నీళ్లాగవు వీడియో

నా కొడుకు జీవితం నాశనం చేశారు.. తండ్రి ఆవేదన వీడియో

దేవుడికి నైవేద్యంగా వైన్.. వీడియో వైరల్

ల్యాండింగ్ టైమ్‌లో విమాన చక్రం మిస్.. ఆ తర్వాత ??

రీల్స్ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత

నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..

ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..

చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్

వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..

ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
