AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Pay: అమెజాన్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. అదిరిపోయే ఆఫర్లు.. ఎన్నో ప్రయోజనాలు..!

Amazon Pay: దిగ్గజ ఈకామర్స్‌ కస్టమర్ల కోసం ఎన్నో ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ ..

Subhash Goud
| Edited By: |

Updated on: Sep 06, 2021 | 6:31 AM

Share
Amazon Pay: దిగ్గజ ఈకామర్స్‌ కస్టమర్ల కోసం ఎన్నో ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ వస్తోంది. తాజాగా అమెజాన్‌ కీలక ప్రకటన చేసింది.

1 / 5
తన అమెజాన్ పే సర్వీసులను 5 కోట్ల మంది ఉపయోగిస్తున్నారని వెల్లడించింది. కస్టమర్లు అమెజాన్ యాప్ ద్వారా దాదాపు 2 కోట్ల లోకల్ షాపుల్లో యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు నిర్వహిస్తున్నారని తెలిపింది.

2 / 5
టైర్ 2, టైర్ 3 పట్టణాల్లోనే అమెజాన్ పే సర్వీసులను ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. 5 కోట్ల మంది కస్టమర్ల మైలురాయిని చేరుకోవడంతో కంపెనీ కస్టమర్లకు రివార్డులు అందిస్తోంది. డైలీ రివార్డ్‌లను ఆఫర్ చేస్తోంది. సెప్టెంబర్ నెల మొత్తం ఈ ప్రయోజనం పొందవచ్చని తెలిపింది.

3 / 5
షాపింగ్, బిల్లుల చెల్లింపు, మనీ ట్రాన్స్‌ఫర్ వంటి వాటి కోసం అమెజాన్ పే వాడే వారికి ఆఫర్లు లభిస్తాయి. ఇకపోతే కస్టమర్లు అమెజాన్ పే ద్వారా ఫోన్ రీచార్జ్, డీటీహెచ్ రీచార్జ్, మనీ ట్రాన్స్‌ఫర్ వంటి సేవలు పొందవచ్చు.

4 / 5
ఇకపోతే అమెజాన్‌లో షాపింగ్ కూడా చేయవచ్చు. లక్షల మంది కస్టమర్లకు, మర్చంట్లకు మెరుగైన సేవలు అందించడంలో ముందుంటామని అమెజాన్ పే సీఈవో మహేంద్ర నేరుర్కర్ పేర్కొన్నారు.

5 / 5
Follow Us
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..

ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!

IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..