TATA-BSNL: టెలికాం రంగంలో టాటా ఎంట్రీ.. బీఎస్‌ఎన్‌ఎల్‌తో దోస్తానా ఏంటి?
తక్కువ రీఛార్జ్‌లతో ఉచిత నిమిషాలను అందించే టెలికాం కంపెనీ టాటా ఇండికామ్ మీకు గుర్తుందా? టాటా ఇప్పుడు టెలికాం రంగంలోకి అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఆకస్మిక భాగస్వామ్యం మిగిలిన టెలికాం కంపెనీలపై దాని ప్రభావం, వినియోగదారులకు ప్రయోజనాల గురించి దృష్టి పెట్టింది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
