Cars Waiting Period: ఈ 5 కార్లకు భారీ డిమాండ్‌.. కొనాలంటే వెయిటింగ్ పీరియడ్ ఎంతో తెలుసా?

ఈ టయోటా వాహనానికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. నివేదికల ప్రకారం, ఈ హైబ్రిడ్ కారు వెయిటింగ్ పీరియడ్ 13 నెలలకు చేరుకుంది. అంటే మీరు ఈ కారును ఈరోజే బుక్ చేసుకుంటే, 1 సంవత్సరం తర్వాత ఈ కారు డెలివరీ అవుతుంది.టయోటా ఇన్నోవా క్రిస్టా వెయిటింగ్ పీరియడ్: నివేదికల ప్రకారం.. మీరు ఈరోజే టొయోటా ఇన్నోవా క్రిస్టాను బుక్..

|

Updated on: Aug 01, 2024 | 5:13 PM

ఈ టయోటా వాహనానికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. నివేదికల ప్రకారం, ఈ హైబ్రిడ్ కారు వెయిటింగ్ పీరియడ్ 13 నెలలకు చేరుకుంది. అంటే మీరు ఈ కారును ఈరోజే బుక్ చేసుకుంటే, 1 సంవత్సరం తర్వాత ఈ కారు డెలివరీ అవుతుంది.

1 / 5
టయోటా ఇన్నోవా క్రిస్టా వెయిటింగ్ పీరియడ్: నివేదికల ప్రకారం.. మీరు ఈరోజే టొయోటా ఇన్నోవా క్రిస్టాను బుక్ చేసుకుంటే, మీరు ఐదు నెలల వరకు వేచి ఉండాల్సి రావచ్చు.

2 / 5
టాటా పంచ్ వెయిటింగ్ పీరియడ్: టాటా మోటార్స్ ఈ SUVకి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. నివేదికల ప్రకారం.. ఈ SUV కోసం 2 నుండి 3 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది.

3 / 5
హ్యుందాయ్ ఆరా వెయిటింగ్ పీరియడ్: హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఈ కారు కస్టమర్లకు కూడా బాగా నచ్చుతోంది. మీరు ఈ కారును ఈరోజే బుక్ చేసుకుంటే మీరు 6 నుండి 8 వారాలు (పెట్రోల్ ఆటో) వేచి ఉండవలసి ఉంటుంది. పెట్రోల్ (MT) మరియు CNG వేరియంట్‌ల కోసం, మీరు 1 నుండి 2 వారాల వరకు వేచి ఉండాలి.

4 / 5
హ్యుందాయ్ క్రెటా వెయిటింగ్ పీరియడ్: పెట్రోల్-డీజిల్ (MT), ఆటో (CVT) వేరియంట్‌లకు 4 నుండి 6 వారాలు, టర్బో ఇంజిన్ పెట్రోల్-ఆటో (DCT) వేరియంట్‌లకు 8 నుండి 10 వారాలు. క్రెటా ఎన్ లైన్ యొక్క పెట్రోల్ (MT), ఆటో (DCT) వేరియంట్‌ల కోసం 8 నుండి 10 వారాల పాటు వేచి ఉండాల్సి ఉంటుంది.

5 / 5
Follow us
ఈ 5 కార్లకు భారీ డిమాండ్‌..కొనాలంటే వెయిటింగ్ పీరియడ్ ఎంతో తెలుసా

శ్రీ కృష్ణ జన్మభూమి వివాదంపై కోర్టు సంచలన తీర్పు

షుగర్ పేషెంట్స్ వీటిని తింటే చాలా మంచిదట..బ్లడ్‌ షుగర్‌ కంట్రోల్‌

హృదయాన్ని కదిలించిన ఓ తల్లి ఆరాటం.. చావులోనూ బిడ్డ చెయ్యి గట్టిగా

ఆ సామ్‌సంగ్ సౌండ్ బార్స్‌పై అమెజాన్‌లో అదిరే ఆఫర్లు

కొరియన్ గ్లోయింగ్ స్కిన్ వెనుక అసలు రహస్యం ఇదే..

మూడు 50ఎంపీ కెమెరాలతో ‘నథింగ్’ కొత్త స్మార్ట్ ఫోన్..

'నా జీవితాన్ని ఎంతో అందంగా మార్చావ్.. థ్యాంక్యూ'.. మౌనిక ఎమోషనల్

బంగాళదుంప తింటే బోలెడన్ని ప్రయోజనాలు.. మిస్ చేయకండి..

ఇల్లు కొనకుండా హోమ్ లోన్ సాధ్యమా?మార్కెట్ నిపుణులు చెప్పేదేంటంటే?