రియల్‌మీ ఇండియాలో సుమారు 7 వేలకే 5జీ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు రియల్‌మీ ఇండియా అధినేత మాధవ్ షేఠ్ తెలిపారు. రియల్‌మీ ఎక్స్7, రియల్‌మీ ఎక్స్7 ప్రో, రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్, రియల్‌మీ నార్జో 30 ప్రో, రియల్‌మీ ఎక్స్50 ప్రో, రియల్‌మీ 8 5జీ మోడల్స్ ఉన్నాయి. వీటిలో రియల్‌మీ 8 5జీ తక్కువ ధరకే లభిస్తుంది.