Old Coins For Sale: ఈ 103 ఏళ్ల నాటి రూ. 1 నాణెంతో.. రూ. 5 లక్షలు సంపాదించవచ్చు.! ఎలాగంటే.?

Quikr.comలో అరుదైన నాణేల కోసం సెపరేట్ విభాగం ఉంది. వాటిని విక్రయించడానికి, కొనడానికి తరచుగా ఆఫర్లు సైతం అందుబాటులో ఉంటాయి...

Ravi Kiran

|

Updated on: Jun 09, 2021 | 1:53 PM

కొంతమందికి పాత నాణేలను, వస్తువులను, స్టాంపులను సేకరించే అలవాటు ఉంటుంది. అలాగే మరి కొంతమంది అయితే తాము భద్రపరుచుకున్న పాత నోట్లను ఈ-కామర్స్ సైట్లలో అమ్మకానికి పెడుతుంటారు. ఇక ఇప్పుడు అలాంటి పాత నోట్లకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 103 ఏళ్ల క్రితం నాటి ఓ రూ. 1 కాయిన్ ఇప్పుడు మీకు లక్షలు తెచ్చిపెడుతుందట.

1 / 5
బ్రిటిష్ చక్రవర్తి జార్జ్ V కింగ్ నాణెం సుమారు 103 సంవత్సరాల క్రిందటిది. అవును, 1918లో తయారు చేసిన ఈ నాణెంపైన జార్జ్ V కింగ్ చిత్రం ముద్రించబడింది. నాణానికి మరొక వైపు, ఒక రూపాయి, ఇండియా, 1918 సంవత్సరం అని రాసి ఉంటుంది. మీ దగ్గర ఈ నాణెం ఉంటే.. ఆన్‌లైన్ వెబ్‌సైట్ www.quikr.comలో అమ్మవచ్చు. వెబ్‌సైట్ ప్రకారం, ఈ నాణెం సుమారు 5 లక్షల రూపాయల వరకు పలుకుతుంది.

2 / 5
Quikr.comలో అరుదైన నాణేల కోసం సెపరేట్ విభాగం ఉంది. వాటిని విక్రయించడానికి, కొనడానికి తరచుగా ఆఫర్లు సైతం అందుబాటులో ఉంటాయి. పాత నాణేలను అమితంగా ఇష్టపడేవారు ఎక్కువగా ఇక్కడ నుంచే కొనుగోలు చేస్తుంటారు.

3 / 5
మీ దగ్గర ఈ ప్రత్యేకమైన నాణెం ఉంటే.. దానిని అమ్మడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకోండి ... మీరు ఇంట్లో కూర్చొని చాలా సులభంగా అమ్మవచ్చు. దీని పూర్తి సమాచారం (https://www.quikr.com/home-lifestyle/rare-indian-coin-gurgaon/p/354498004)లో పొందవచ్చు. ఇక్కడ మీ పేరు, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ మొదలైనవి ఫైల్ చేయడం ద్వారా మీ ఖాతాను నమోదు చేయండి. ఆ తర్వాత మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.

4 / 5
ఈ నాణెం కోసం మేక్ ఏ ఆఫర్ పై క్లిక్ చేయండి. మీరు నాణేన్ని ఫోటో తీసి అప్‌లోడ్ చేయండి. దీని తరువాత విక్రేత మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తాడు. మీరు ఆన్‌లైన్ డెలివరీ, పేమెంట్ సిస్టం ద్వారా ఈ నాణేన్ని అమ్మవచ్చు. పాత నాణేలను కొనుగోలు చేసే ఔత్సాహికులపై ధర ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు మీరు నిర్ణయించిన మొత్తం కంటే ఎక్కువ డబ్బు పొందే అవకాశం కూడా ఉంటుంది.

5 / 5
Follow us
వాట్సాప్ ఉంటే ప్రపంచం మీ చేతుల్లోనే.. సరికొత్తగా ఏఐ సేవలు లాంచ్

వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.

డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..

కుక్కర్‌కి మూత పెట్టమని కూతురికి తల్లి సవాల్ నాన్న కూచి ఏంచేసిందం

ఆ రెండు సంస్థలకూ ఆర్బీఐ షాక్.. భారీగా జరిమానా విధింపు

'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!

నాని న్యూ లుక్‌ అదుర్స్.. షెర్లాక్‌ హోమ్స్‌ ట్రైలర్..

ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా ఓటీటీ సభ్యత్వం!

UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!

కువైట్‌లో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం..!