Bumper Offer: మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? రూ.45 వేల వరకు తగ్గింపు..!

Bumper Offer: కొత్త కారు కొనుగోలు చేసేవారికి శుభవార్త. మీ కోసం ఒక ప్రత్యేక ఆఫర్‌ అందుబాటులో ఉంది. కొత్త కారు కొనుగోలుపై రూ.45 వేల..

Subhash Goud

| Edited By: Ravi Kiran

Updated on: Dec 06, 2021 | 6:36 AM

Bumper Offer: కొత్త కారు కొనుగోలు చేసేవారికి శుభవార్త. మీ కోసం ఒక ప్రత్యేక ఆఫర్‌ అందుబాటులో ఉంది. కొత్త కారు కొనుగోలుపై రూ.45 వేల వరకు తగ్గింపు పొందవచ్చు.

1 / 4
ప్రముఖ కార్ల  కంపెనీ హోండా కార్స్‌ ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎక్స్చేంజ్ బోనస్, క్యాష్‌ బెనిఫిట్‌, ఉచిత యాక్ససిరీస్‌, కార్పొరేట్‌ డిస్కౌంట్‌ పొందవచ్చు.

2 / 4
ఐదో జనరేషన్‌ హోండా సిటీ కారుపై ఈ భారీ తగ్గింపు వర్తించనుంది. ఏకంగా రూ.45 వేల వరకు ప్రయోజనం పొందవచ్చు. ఈ కారుపై రూ.7,500 క్యాష్‌ బెనిఫిట్‌, రూ.8 వేల ఉచిత యాక్ససిరీస్‌, రూ.15వేల వరకు  ఎక్స్చేంజ్ బోనస్ వంటివి ప్రయోజనాలు పొందవచ్చు.

3 / 4
మరో నాలుగో జనరేషన్‌ హోండా సిటీ కారుపై రూ.22 వేల వరకు తగ్గింపు బెనిఫిట్‌ పొందవచ్చు. ఇందులో లాయల్టీ బోనస్‌ రూ.5 వేలు, కార్పొరేట్‌ బెనిఫిట్‌ రూ.8వేలు, ఎక్స్చేంజ్ బోనస్‌ రూ.9 వేలు, అలాగే హోండా అమేజ్‌ కారుపై రూ.15 వేల వరకు తగ్గింపు పొందవచ్చని కంపెనీ తెలిపింది.

4 / 4
Follow us