క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా UPI చెల్లింపు ఎలా చేయాలి? వెరీ సింపుల్‌!

26 December 2024

Subhash

భారతదేశంలో యూపీఐ అత్యంత వేగవంతమైన, సులభమైన  చెల్లింపు పద్దతి, 2016లో ప్రారంభమైంది. ఇప్పుడు దీనికి కొత్త ఫీచర్‌ను జోడించారు.

UPI కొత్త అప్‌డేట్‌

ఇప్పుడు మీరు మీ రూపే క్రెడిట్‌ కార్డ్‌ని యూపీఐలో లింక్‌ చేయవచ్చు. ఈ సదుపాయం GooglePay, PhoneyPe,  Paytm వంటి యాప్‌లలో అందుబాటులో ఉంది.

రూపే క్రెడిట్‌

ఖాతాలో డబ్బు లేకపోయినా, మీరు క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా UPI ద్వారా చెల్లింపు చేయవచ్చు. ఈ పద్దతి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

డబ్బు లేకుండా చెల్లింపు

ఈ సేవ చాలా పెద్ద బ్యాంకుల రూపే క్రెడిట్‌ కార్డులలో అందుబాటులో ఉంటుంది. యూపీఐతో లింక్‌ చేసిన తర్వాత చెల్లింపు మరింత సులభతరం అవుతుంది.

అన్ని బ్యాంకుల్లో అవకాశం

ఫోన్‌పేలో రూపే క్రెడిట్‌  కార్డు లింక్‌ చేయానికి యాప్‌ని ఓపెన్‌ చసి సెట్టింగ్‌లకు వెళ్లి UPI ఎంపికపై RuPay క్రెడిట్‌ని ఎంచుకోవాలి. ఆపై కార్డు వివరాలు,పిన్‌ నమోదు చేయాలి.

ఫోన్‌పేలో ఎలా లింక్‌ చేయాలి

Googlepayలో Rupay క్రెడిట్‌  కార్డని లింక్‌ చేయడానికి యాప్‌ని ఓపెన్‌ చేసి సెటర్‌ చెల్లింపు పద్దతిపై క్లిక్‌ చేసి రూపే క్రెడిట్‌ కార్డు ఎంచుకుని వివరాలు నమోదు చేయాలి.

గూగుల్‌పేకి లింక్‌

ఈ కొత్త ఫీచర్‌తో ఇప్పుడు యూపీఐ మరింత ఉపయోగకరంగా మారింది. మీరు నగదు లేకుండా కూడా రూపే క్రెడిట్‌ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు.

సులభంగా, వేగంగా

దేశంలో యూపీఐ చెల్లింపుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. నెలనెల చెల్లింపుల సంఖ్య పెరిగిపోతోంది. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో యూపీఐ సేవలు కొనసాగుతున్నాయి.

యూపీఐ