Income Tax Return: ఆదాయపు పన్ను రిటర్న్‌లు త్వరగా దాఖలు చేయండి: ఐటీ శాఖ

Income Tax Return: ఆదాయపు పన్ను చెల్లింపుదారులందరూ 2021-22 అసెస్‌మెంట్‌ సంవత్సరానికి వీలైనంత త్వరగా రిటర్న్‌లు దాఖలు చేయాలని ఐటీ శాఖ సూచించింది...

Subhash Goud

| Edited By: Ravi Kiran

Updated on: Dec 07, 2021 | 7:27 AM

Income Tax Return: ఆదాయపు పన్ను చెల్లింపుదారులందరూ 2021-22 అసెస్‌మెంట్‌ సంవత్సరానికి వీలైనంత త్వరగా రిటర్న్‌లు దాఖలు చేయాలని ఐటీ శాఖ సూచించింది.

1 / 4
ఐటీ రిటర్న్‌ల దాఖలుకు పొడిగించిన గడువు ఈ నెల 31 వరకు ఉంటుంది. ఇ-మెయిల్స్‌, ఎస్‌ఎంఎస్‌లు, మీడియా ప్రచార కార్యక్రమాల ద్వారా రిటర్న్‌ల దాఖలుపై రిమైండర్లు పంపుతున్నట్టు వెల్లడించింది.

2 / 4
ఇప్పటివరకు దాఖలైన రిటర్న్‌ల సంఖ్య మూడు కోట్లు దాటిందని, ఇప్పుడు రోజుకి నాలుగు లక్షలకు పైబడి రిటర్న్‌లు దాఖలవుతున్నాయని ఆ శాఖ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

3 / 4
వార్షిక సమాచార ప్రకటనలో అందించిన సమాచారాన్ని తమ బ్యాంకు పాస్‌పుస్తకం, వడ్డీ సర్టిఫికెట్‌, ఫారం-16, బ్రోకరేజి సంస్థలు అందించే మూలధన లాభాల నివేదికలోని సమాచారంతో సరిపోల్చుకోవాలని కూడా సూచించింది.

4 / 4
Follow us
అందుకే చలికాలంలో క్యాబేజీ తప్పకుండా తినాలట..

వినతులు వినే గణపతి.. దర్శనంతోనే కోరిన కోర్కెలు తీర్చే దైవం..

పివి నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిన మన్మోహన్

హెల్మెట్స్ లేకుండా చిక్కితే మీకు వాయింపు మాములుగా ఉండదు

ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా?

నార్త్‌ మీద జాన్వీ ఫోకస్‌ తగ్గించారా ??
నార్త్‌ మీద జాన్వీ ఫోకస్‌ తగ్గించారా ??
ఆవ పెట్టిన పనస పొట్టు కూర.. అమ్మమ్మ స్టైల్ లో తయారు చేసుకోండి ఇలా

బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్

పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఈ వయసు వారికి డేంజర్‌.. గుండెపోటు తప్పదు