- Telugu News Photo Gallery Business photos Most Affordable Electric Cars with features and specifications list Telugu Cars news Photos
Electric Cars: కాలుష్యాన్ని తగ్గించే ఎలక్ట్రిక్ కార్లు.. అత్యంత తక్కువ ధరకే దొరకే కార్లు ఇవే.!
కాలుష్యం తగ్గించే పర్యావరణ రహిత కార్ల పట్ల ప్రజల్లో పెరుగుతున్న అవగాహన. సంప్రదాయ ఇంధన ఆధారిత వాహనాలు మరిచి ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న మక్కువ.దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు, ముఖ్యంగా కార్లు, టూవీలర్ అమ్మకాలు పెరుగుతున్నాయి. సంప్రదాయ ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్ తో పోలిస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ నిర్వహణ వ్యయం తక్కువ.దేశంలో అతి తక్కువ ధరలో లభిస్తున్న చిన్న కారు ఎంజీ కామెట్ ఈవీ.
Updated on: Sep 09, 2023 | 9:48 PM

కాలుష్యం తగ్గించే పర్యావరణ రహిత కార్ల పట్ల ప్రజల్లో పెరుగుతున్న అవగాహన. సంప్రదాయ ఇంధన ఆధారిత వాహనాలు మరిచి ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న మక్కువ.

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు, ముఖ్యంగా కార్లు, టూవీలర్ అమ్మకాలు పెరుగుతున్నాయి. సంప్రదాయ ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్ తో పోలిస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ నిర్వహణ వ్యయం తక్కువ.

దేశంలో అతి తక్కువ ధరలో లభిస్తున్న చిన్న కారు ఎంజీ కామెట్ ఈవీ. ఇద్దరు కూర్చునే వీలున్న ఎంజీ కామెట్ ఈవీ ప్రస్తుత ధర రూ.7.98 లక్షల నుంచి ప్రారంభం.

తక్కవ ధరలో లభించే మరో కారు టాటా టియాగో ఈవీ. దీని ప్రస్తుత ధర రూ.8.69 లక్షలు.ధరల పరంగా మూడో స్థానంలో ఉన్న సిట్రోయెన్ ఈసీ3 ప్రస్తుత ధర రూ.11.50 లక్షలు.

మహీంద్రా అండ్ మహీంద్రా చిన్న ఎలక్ట్రిక్ కారు ఎక్స్ యూవీ 400 ధర రూ.15.99 లక్షలు. మన దేశంలో ఎక్కువగా అమ్ముడుపోతున్న మరో ఎలక్ట్రిక్ కారు ఎస్ యూవీ కారు.




