Infinix GT10 Pro: గుడ్‌న్యూస్.. ఇన్ఫినిక్స్ GT10 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై రూ.4000 తగ్గింపు
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉంది. అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్ అందించబడింది. ఈ ఫోన్‌లో MediaTek Dimension 8050 ప్రాసెసర్ ఉంది. ఇది 8GB RAM, 256GB స్టోరేజీతో ఉంటుంది. ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. దీని మొదటి సెన్సార్ 108 మెగాపిక్సెల్స్. రెండవది 2 మెగాపిక్సెల్స్, మూడవది 2 మెగాపిక్సెల్స్. ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
