Isha Ambani: టాటాతో ఇషా అంబానీ పోటీ.. గంటలోనే సరుకుల డెలివరీ.. కొత్త ప్రాజెక్టు షురూ..!
ఇషా అంబానీ కంపెనీ రిలయన్స్ రిటైల్ ముంబై, నవీ ముంబైలోని కొన్ని ప్రాంతాలలో కిరాణా, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) ఉత్పత్తులను తక్షణమే డెలివరీ చేయడానికి పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఇక్కడ ఆర్డర్ ఒక గంటలో డెలివరీ చేయబడుతుంది. పరిశ్రమకు చెందిన సీనియర్ అధికారి ఒకరు ఈటీకి ఈ సమాచారాన్ని అందించారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
