Indian Railways: మీరు తత్కాల్ టికెట్లు బుక్ చేస్తున్నారా? ఇలా చేస్తే వెంటనే బుక్ అవుతాయి
Indian Railways: తత్కాల్ బుకింగ్ చేసేటప్పుడు ప్రయాణికుల పేర్లను ఎంచుకునే ఎంపికపై క్లిక్ చేసినప్పుడు మీరు ఇప్పటికే జోడించిన ప్రయాణికుల పేర్లను ఎంచుకోవచ్చు. ప్రయాణికుల పేర్లను టిక్ చేయండి. దీంతో జాబితాకు జోడించవచ్చు. అయితే ఇప్పుడు నాన్-AC టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు మాస్టర్ జాబితాను జోడించలేరు. ఈ జాబితాను AC కోచ్‌లలో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు మాత్రమే ఉపయోగించవచ్చు..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
