LIC: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు.. ఎల్ఐసీ టాప్ 5 బెస్ట్ పాలసీలు ఇవే..
మీరు తక్కువ రిస్క్‌తో మెరుగైన రాబడి, జీవిత భద్రత కోరుకుంటే.. ఎల్ఐసీ యొక్క ఈ 5 ప్రత్యేక పాలసీలు మీకు బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా.. మీరు బీమా రక్షణను పొందడమే కాకుండా చాలా కాలం పాటు మంచి ఆదాయం లభిస్తుంది. భద్రతతో మీ పొదుపులను పెంచే ఎల్ఐసీ యొక్క 5 ఉత్తమ పథకాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
