కంప్యూటర్లపై సుదీర్ఘంగా పనిచేసేవారికి ది స్లీప్ ఎర్గోస్మార్ట్ ఆఫీస్ చైర్ చాలా సౌకర్యంగా ఉంటుంది. స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీతో శరీరానికి తగిన విశ్రాంతి లభిస్తుంది. కుషన్ అడ్జస్టబుల్ లంబార్ సపోర్టు, పర్పెక్ట్ బ్యాక్ సపోర్టు, సర్దుబాటు చేసుకోగల మెష్ హెడ్ రెస్ట్ బాగున్నాయి. మీ ఎత్తు, డెస్క్ కు సరిపోయేలా కుర్చీని సరిచేసుకోవచ్చు. అమెజాన్ లో ఈ చైర్ ను రూ.8,999కి కొనుగోలు చేసుకోవచ్చు.