Hero Vida V1 Pro: టాప్ గేర్లో విడా వీ1 ప్రో అమ్మకాలు.. ఈ స్కూటర్లో ప్రత్యేకతలివే..
దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వినియోగం విపరీతంగా పెరిగింది. పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో వీటి మార్కెట్ వృద్ధి చెందుతోంది. అన్ని కంపెనీలు తమ ఉత్పత్తులను మన దేశ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఓలా, ఏథర్, టీవీఎస్, హీరో వంటి బ్రాండ్లు ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాల్లో టాప్ లేపుతున్నాయి. హీరో మోటో కార్ప్ నుంచి అందుబాటులో ఉన్న విడా వీ1 కూడా వినియోగదారులను బాగా ఆకర్షిస్తోంది. విడా వి1 ప్రో, విడా వీ1 ప్లస్ అనే రెండు వేరియంట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో హీరో విడా వీ1 ప్రో మాత్రం అత్యధిక సేల్స్ రాబడుతోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5