AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: మళ్లీ దిగొచ్చిన బంగారం ధరలు.. మరోసారి భారీగా డౌన్.. అక్టోబర్ 13న తులం ఎంతంటే..?

బంగారం ధరలు భారీగా కుప్పకూలుతున్నాయి. వరుసగా రెండో రోజు ధరలు తగ్గుముఖం పట్టాయి. ఫెడ్ వడ్డీ రేట్లలో మళ్లీ మార్పులు చేయనుందని, పెంచే అవకాశముందనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు ప్రభుత్వం బాండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంతో ధరలు దిగొస్తున్నాయి.

Venkatrao Lella
|

Updated on: Oct 13, 2026 | 10:48 AM

Share
బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్. దేశంలో పసిడి ధరలు మంగళవారం మరోసారి క్రాష్ అయ్యాయి. సోమవారం నుంచి ధరలు డౌన్ అవుతూ వస్తున్నాయి. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడం, పండుగ సీజన్ మొదలైన క్రమంలో ధరలు పడిపోతుండటం ఊరటగా చెప్పవచ్చు. పండుగ సమయాల్లో ఎక్కువమంది గోల్డ్ కొంటూ ఉంటారు. అలాంటివారికి ఇది ఉపశమనం కలిగించే అంశం. అక్టోబర్ 13న దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

1 / 5
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,49,290 వద్ద కొనసాగుతోండగా.. నేడు రూ.390 మేర పడిపోగాయి. 22 క్యారెట్ల ధర రూ.1,36,850గా ట్రేడవుతోండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.350 పడిపోయాయి. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

2 / 5
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,290గా కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,36,850గా ఉన్నాయి. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,290 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,36,850గా ఉన్నాయి.

3 / 5
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,49,440 వద్ద ఇవాళ ఉండగా.. మంగళవారం ఒక్కరోజే రూ.380 తగ్గాయి. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1.37 లక్షలుగా ఉండగా..  నేడు రూ.350 మేర కుప్పకూలాయి. అటు వెండి ధరలు మాత్రం స్ధిరంగా కొనసాగుతున్నాయి.

4 / 5
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.45 లక్షల వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో నిన్న కేజీ సిల్వర్ రేటు రూ.2.40 లక్షలుగా ఉండగా.. ఇవాళ రూ.5 వేలు తగ్గి రూ.2.35 లక్షలకు చేరుకున్నాయి. ఇక చెన్నైలో కిలో వెండి రేటు రూ.2.45 లక్షలుగా ఉంది. ఇక బెంగళూరులో రూ.2.35 లక్షలుగా ఉంది.

5 / 5
Follow Us