రికార్డు స్థాయి నుంచి 10 శాతం పడిపోయిన బంగారం ధరలు..! పెట్టుబడిదారులు ఇప్పుడు చేయాల్సింది ఇదే..
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పడిపోయాయి, MCXలో రూ.12,000కు పైగా తగ్గింది. US-చైనా వాణిజ్య ఒప్పందం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు నిర్ణయం ప్రభావంతో ఈ పతనం చోటు చేసుకుంది. ఇది పెట్టుబడిదారులకు కొనుగోలు అవకాశమా లేదా మరింత తగ్గుతుందా అనే ఆందోళన నెలకొంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
