EV Scooters: మార్కెట్‌లో ఈవీ స్కూటర్ల జోరు.. అతివలు మెచ్చినవి ఇవే..!
భారతదేశంలోని ఆటోమొబైల్ రంగంలో ప్రస్తుతం ఈవీ వాహనాల జోరు పెరిగింది. ముఖ్యంగా ఈవీ స్కూటర్ల అమ్మకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకు ఈవీ స్కూటర్ల వెర్షన్లు రిలీజ్ చేస్తున్నాయి. అయితే విరివిగా దొరికే ఈ స్కూటర్స్‌లో ఏ స్కూటర్ ఎంచుకోవాలనే అనుమానం అందరికీ ఉంటుంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో అందుబాటులో ఉండే ఈ స్కూటర్స్‌లో మహిళలు ఎక్కువగా ఇష్టపడే స్కూటర్లపై ఓ లుక్కేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
