AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Washing Machines: రూ.10,000లోపు 5 అద్భుతమైన వాషింగ్ మెషీన్లు!

Best Washing Machines: ఈ రోజుల్లో చాలా మంది వాషింగ్ మెషీన్‌లను వాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో ఉద్యోగాలు, వ్యాపారాల కారణంగా వాషింగ్‌ మెషీన్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే మీకు 10 వేల రూపాయల కంటే తక్కువ ధరకు లభించే 5 వాషింగ్ మెషీన్ల గురించి తెలుసుకుందాం..

Subhash Goud
|

Updated on: Mar 09, 2025 | 10:15 AM

Share
వర్ల్‌పూల్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్: ఈ వాషింగ్ మెషీన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో 28 శాతం తగ్గింపు తర్వాత రూ.9,490కి కొనుగోలు చేయవచ్చు. కంపెనీ దీనిపై నాలుగు సంవత్సరాల వారంటీని, మోటారుపై ఐదు సంవత్సరాల వారంటీని అందిస్తోంది. 7KG, 5 స్టార్ రేటింగ్ ఉన్న ఈ వాషింగ్ మెషీన్ 5కి 4.4 రేటింగ్ పొందింది.

1 / 5
థామ్సన్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్: 5 స్టార్ రేటింగ్, 8 కిలోల బరువు కలిగిన ఈ వాషింగ్ మెషీన్‌ను 30 శాతం తగ్గింపు తర్వాత రూ. 8,999 కు కొనుగోలు చేయవచ్చు. కంపెనీ యంత్రంపై 2 సంవత్సరాలు, మోటారుపై 5 సంవత్సరాల వారంటీని ఇస్తోంది. ఈ యంత్రానికి వినియోగదారులు 5 కి 4.1 రేటింగ్ ఇచ్చారు.

2 / 5
realme టాప్ లోడ్ వాషింగ్ మెషిన్: రియల్‌మీ కంపెనీకి చెందిన ఈ 7 కేజీల వాషింగ్ మెషీన్‌ను 36% తగ్గింపు తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో రూ.7,990కి విక్రయిస్తున్నారు. మీరు వాషింగ్ పై 2 సంవత్సరాల వారంటీ, మోటారుపై 5 సంవత్సరాల వారంటీ పొందుతారు. 5 స్టార్ రేటింగ్‌తో వచ్చే ఈ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ 4.2 రేటింగ్‌ను పొందింది.

3 / 5
వోల్టాస్ బెకో టాప్ లోడ్ వాషింగ్ మెషిన్: వోల్టాస్ కంపెనీకి చెందిన ఈ 5 స్టార్ రేటింగ్ కలిగిన వాషింగ్ మెషీన్ 37 శాతం తగ్గింపు తర్వాత రూ.8,990కి  విక్రయిస్తున్నారు. ఈ 7 కేజీల వాషింగ్ మెషీన్‌కు 1 సంవత్సరం వారంటీ, మోటారుకు 5 సంవత్సరాల వారంటీ ఉంటుంది.

4 / 5
గోద్రేజ్ 7 కిలోల వాషింగ్ మెషిన్: ఫ్లిప్‌కార్ట్‌లో 4.3 రేటింగ్ ఉన్న ఈ వాషింగ్ మెషీన్ 34% భారీ తగ్గింపు తర్వాత మీకు రూ.9,790 కు అందుబాటులో ఉంటుంది. ఈ 5 స్టార్ రేటింగ్ కలిగిన వాషింగ్ మెషీన్ మోటారుపై 2 సంవత్సరాలు, 5 సంవత్సరాల వారంటీతో వస్తోంది. (నోట్‌- ఈ వార్తల్లో ఏ వాషింగ్ మెషీన్ ఉత్తమమో మేము ఎక్కడా చెప్పడం లేదు. ప్రజల రివ్యూలు, అభిప్రాయాలను చదివిన తర్వాత మీరు ఏ వాషింగ్ మెషీన్ కొనాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోవాలి.)

5 / 5