- Telugu News Photo Gallery Business photos Bsnl introduces four new plans and three new prepaid plans under rs 200
BSNL: నాలుగు కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టిన BSNL .. జియో, ఎయిర్‌టెల్‌కి గట్టి పోటీ..
BSNL: BSNL నాలుగు కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రారంభించింది. వీటిలో మూడింటి ధర రూ.200 లోపే. నాలుగు ప్లాన్‌ల గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.
Updated on: Jan 12, 2022 | 3:56 PM

భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) Jio, Airtel, Vodafone Idea (Vi)కి గట్టి పోటీనిచ్చేందుకు నాలుగు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది.

రూ. 200 కంటే తక్కువ ధర ఉన్న ఈ ప్లాన్లలో ఒక్కొక్క దానికి ఒక్కో వ్యత్యాసం ఉంటుంది. అయితే మూడింటి వ్యాలిడిటీ 28 రోజులు వాటి ప్రయోజనాలు కూడా భిన్నంగా ఉంటాయి.

రూ. 200 కంటే తక్కువ ధరలో వచ్చే ప్లాన్‌లో వినియోగదారులు ప్రతిరోజు 1 GB ఇంటర్నెట్ డేటాను పొందుతారు. ఇందులో 100 SMSలు ఉచితం. వాటిలో వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి.

347 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు: ఇందులో ప్రతిరోజూ 2GB డేటా అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్‌తో సహా రోజుకు 100 SMS లు ఉచితం.

రూ.347 ప్లాన్ వాలిడిటీ 56 రోజులు. ఇందులో కూడా ప్రోగ్రెసివ్ వెబ్ యాప్‌లో బండ్లింగ్ ఆఫ్ ఛాలెంజెస్ అరేనా మొబైల్ గేమింగ్ సర్వీస్ అందిస్తున్నారు.



