BSNL: అందరు అవాక్కయ్యే ప్లాన్.. రూ.91 రీఛార్జ్‌తో 60 రోజుల వ్యాలిడిటీ!
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దేశంలోని ప్రసిద్ధ టెలికాం కంపెనీ. ఇది ఇప్పటికీ చౌక రీఛార్జ్ ప్లాన్‌లకు ప్రసిద్ధి చెందింది. దేశంలో ఇదే ఏకైక ప్రభుత్వ టెలికాం కంపెనీ. దేశంలో దీని వినియోగదారుల సంఖ్య కోట్లలో ఉంది. ప్రైవేట్ టెలికాం కంపెనీలు కొన్ని రోజుల..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
