AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI vs IMPS: భారతదేశంలో పెరుగుతున్న డిజిటల్‌ చెల్లింపులు.. ఆ రెండు చెల్లింపుల్లో ప్రధాన తేడా ఏంటంటే..?

ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ చెల్లింపులు బాగా పెరిగాయి. ముఖ్యంగా భారతదేశంలో నోట్ల రద్దు తర్వాత తీసుకొచ్చిన యూపీఐ చెల్లింపుల కారణంగా డిజిటల్‌ చెల్లింపుల విషయంలో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీపడుతుంది. యూపీఐ రాకముందు తక్షణ నగదు చెల్లింపులకు ప్రజలు ఐఎంపీఎస్‌ సేవలను వినియోగించుకునే వారు. ఈ నేపథ్యంలో యూపీఐ, ఐఎంపీఎస్‌ చెల్లింపుల్లో ఉన్న ప్రధాన తేడాలను ఓ సారి తెలుసుకుందాం.

Nikhil
|

Updated on: Sep 21, 2024 | 5:45 PM

Share
యూపీఐ ఐడీలు లేదా ఫోన్ నంబర్‌ల వంటి ప్రత్యేక ఐడెంటిఫైయర్‌లను ఉపయోగించి వినియోగదారులు డబ్బును బదిలీ చేయగల మొబైల్-ఫస్ట్ సిస్టమ్‌గా పనిచేస్తుంది. బిల్లు చెల్లింపులు, క్యూఆర్‌ కోడ్ ఆధారిత లావాదేవీలు, థర్డ్-పార్టీ యాప్‌లతో అనుసంధానం చేయడంతో సహా కేవలం డబ్బు పంపడమే కాకుండా అనేక రకాల ఆర్థిక సేవలకు యూపీఐ మద్దతు ఇస్తుంది. ఐఎంపీఎస్‌ గ్రహీత ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ వంటి వివరాలను ఉపయోగించి బ్యాంక్ ఖాతాల మధ్య డబ్బును బదిలీ చేయడానికి ప్రాథమికంగా రూపొందించారు.

1 / 6
ముఖ్యంగా యూపీఐ పీర్-టు-పీర్ లావాదేవీల కోసం సులభంగా ఉంటుంది. నగదు బదిలీకు ఖాతా నంబర్లు లేదా ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ల వంటి సంక్లిష్ట వివరాలను నమోదు చేయాల్సిన అవసరం లేదు. డబ్బు బదిలీకు ఐఎంపీఎస్‌ మరింత అధికారికం, తరచుగా వివరణాత్మక సమాచారం అవసరం.

2 / 6
సాధారణంగా యూపీఐ ప్రతి లావాదేవీకి రోజువారీ లావాదేవీ పరిమితి రూ.లక్ష వరకు ఉంటుంది. అయితే ఐఎంపీఎస్‌ రోజువారీ లావాదేవీ పరిమితులు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. ఐఎంపీఎస్‌ ద్వారా రూ. 2లక్షల నుంచి రూ.5 లక్షల వరకు బదిలీ చేయవచ్చు.

3 / 6
యూపీఐ ఐడీలన్నీ ప్లాట్‌ఫారమ్‌లు, బ్యాంక్‌లలో పని చేస్తాయి. అంటే వినియోగదారులు గ్రహీతకు సంబంధించిన బ్యాంక్ ఖాతా నంబర్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఐఎంపీఎస్‌ బదిలీలు నిర్దిష్ట బ్యాంక్ ఖాతాకు మాత్రమే చేస్తారు. అందువల్ల ఐఎంపీఎస్‌ ద్వారా నగదు బదిలీకు బ్యాంక్ వివరాలు అవసరం.

4 / 6
యూపీఐ లావాదేవీల్లో చాలా వరకు ఉచితంగా లేదా వ్యాపారులకు తక్కువ ఛార్జీలతో ఉంటాయి. అయితే ఐఎంపీఎస్‌ లావాదేవీలకు బ్యాంకు, లావాదేవీ మొత్తాన్ని బట్టి ఛార్జీలు సాధారణంగా తక్కువగా ఉండవచ్చు.

5 / 6
Upi Vs Imps

Upi Vs Imps

6 / 6
Follow Us
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!

ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!

అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..

నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..

నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం

శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..

బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.

ఫౌజీ షూట్ అప్‌డేట్.. ఎంతైంది.. ఎంత మిగిలింది..?