Kia Carens: కియా నుంచి మరో కొత్త కారు.. ప్రారంభ ధర ఎంతంటే..!

Kia Carens: ప్రస్తుతం మార్కెట్లో కార్ల హవా కొనసాగుతోంది. రోజురోజుకు మార్కెట్లోకి కొత్త కొత్త కార్లు విడుదలవుతున్నాయి. ఇక ఇండియా దేశీయ మార్కెట్లోకి తన నాలుగో కారు 'కరెన్స్‌'ను దేశీయ ..

Subhash Goud

|

Updated on: Feb 16, 2022 | 8:12 AM

Kia Carens:  ప్రస్తుతం మార్కెట్లో కార్ల హవా కొనసాగుతోంది. రోజురోజుకు మార్కెట్లోకి కొత్త కొత్త కార్లు విడుదలవుతున్నాయి. ఇక కియా ఇండియా తన నాలుగో కారు 'కరెన్స్‌'ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది.

1 / 5
కారు ప్రారంభ ధర రూ.8.99 లక్షలుగా ఉంది. అయితే మూడు వేరియంట్లలో విడుదల చేసింది. వేరియంట్‌ను బట్టి కారు ధరను నిర్ణయించింది కంపెనీ.

2 / 5
వేరియంట్‌ను బట్టి రూ.16.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ఢిల్లీ) వరకు ధర ఉంటుందని కంపెనీ తెలిపింది. 6 లేదా 7 సీట్ల మోడల్‌ను ఎంచుకోవచ్చు.

3 / 5
రిక్రియేషనల్‌ వాహనంగా పిలుస్తున్న ఈ మోడల్‌ మారుతి సుజుకీ ఎక్స్‌ఎల్‌6, హ్యుందాయ్‌ అల్కాజార్‌, మహీంద్రా ఎక్స్‌యూవీ700, టాటా మోటార్స్‌ సఫారీలతో పోటీ పడనుంది.

4 / 5
1.5 పెట్రోలు, 1.4 పెట్రోలు, 1.5 డిజిల్‌ పవర్‌ట్రైన్‌లతో మూడు ట్రాన్సిమిషన్లతో ఈ మోడల్‌ అందుబాటులోకి వస్తోందని కంపెనీ వెల్లడించింది.

5 / 5
Follow us
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్

ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్

సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..

రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?

కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన

నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్

వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం

హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?