Broccoli vs Cauliflower: బ్రొకోలి.. క్యాలీఫ్లవర్.. ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణులు ఏం చెబుతున్నారంటే
చాలా మంది బ్రొకోలి.. క్యాలీఫ్లవర్.. ఈ రెండింటిలో ఒకే విధమైన పోషకాలు ఉంటాయని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. వీటిని తీసుకోవడం వల్ల వివిధ రకాల మినరల్స్, విటమిన్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే వీటిల్లో ఏది తీసుకుంటే మంచిది అనే విషయం చాలా మందికి తెలియదు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
