Brain diet for Kids: చిన్నారుల జ్ఞాపకశక్తిని వేయింతలు చేసే ఆహారాలు ఇవే.. తల్లులూ తప్పక తినిపించండి!
చాలా మంది పిల్లలకు ఆహారం సరిగ్గా తీసుకోరు. దీంతో తల్లిదండ్రులకు పిల్లలకు భోజనం తినిపించడం సమస్యగా మారుతుంది. నిజానికి.. బాల్యం అనేది శరీర అభివృద్ధికి సంబంధించిన వయస్సు. కాబట్టి ఈ సమయంలో పోషకాలు శరీరంలోకి సక్రమంగా ప్రవేశించేలా చూసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. చాలా మంది పిల్లలు చదవడం గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. దీంతో పరీక్షల సమయంలో తక్కువ ప్రతిభ కనబరుస్తుంటారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
