BGT: ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం.. భారత్ ఫైనల్‌కి వెళ్లాలంటే అదొక్కటే దారి..!
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చివరి దశకు చేరింది. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మూడు జట్లు రేసులో ఉన్నాయి. వీటిలో రెండు జట్లకు ఫైనల్ రౌండ్లో చోటు దక్కుతుంది. కాగా, బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ మూడు జట్లకు కీలకం. డిసెంబర్ 26న నాలుగు జట్లు తలపడతాయి. మూడు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో చోటు కోసం భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి.