తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ.. వరుసగా ఆరు హాఫ్ సెంచరీలు
భారత్, వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో స్మృతి మంధాన మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది. ఆమె వరుసగా ఆరో మ్యాచ్‌లో 50కి పైగా పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో 53 పరుగులు చేసింది. దీంతో భారత జట్టుకు శుభారంభం లభించింది. ఆస్ట్రేలియా పర్యటన నుంచి ఆమె అద్భుత ఫామ్ కొనసాగుతోంది.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
