AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హెయిర్ డై అవసరం లేదు.. తెల్లజుట్టు ఎప్పటికి నల్లగా మారాలంటే ఈ ఒక్క వెజిటేబుల్ చాలు!

ఒకప్పుడు జుట్టు నెరిసిపోతే వయసు పైబడింది అని భావించేవారు. కానీ, నేడు చిన్న పిల్లలో కూడా తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి. చిన్న వయసులోనే జుట్టు నల్లగా మారడం సర్వసాధారణంగా మారిపోయింది. ప్రస్తుతం యువత ఈ సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ మంది గ్రే హెయిర్‌ను దాచుకోవడానికి హెయిర్ డై వాడుతుంటారు. కానీ ఇది జుట్టుకు హాని కలిగిస్తుంది. నల్ల జుట్టును తిరిగి పొందడానికి సహజ పద్ధతులను అనుసరించడం చాలా ముఖ్యం. ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని హోం రెమెడీస్‌ మీకు ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ లేకుండా తెల్లజుట్టు సమస్యను దూరం చేస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Mar 03, 2024 | 5:34 PM

Share
తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మార్చడానికి సోరకాయను ఉపయోగించవచ్చు. ఇది భారతదేశంలో విస్తృతంగా ఉపయోగించే కూరగాయలు. సొరకాయతో సహజంగా జుట్టు నల్లబడుతుంది. తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చడానికి సోరకాయతో ప్రత్యేక నూనెను తయారు చేసుకోవచ్చు. దీన్ని తలకు పట్టిస్తే తెల్లజుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది.

1 / 5
చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా సోరకాయతో తయారు చేసిన ఆయిల్ వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. దీనిని వినియోగించడం వల్ల తెల్ల జుట్టు సులభంగా నల్లగా మారుతుంది.

2 / 5
ఈ నూనెను తయారు చేయడానికి ముందుగా సోరకాయను పొట్టుతో పాటు కట్‌ చేసుకోవాలి. ఇలా కట్‌ చేసుకున్న ముక్కలను ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి. ఎండబెట్టిన తర్వాత పొడిలా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఆ తర్వాత బాణలిలో 250 గ్రాముల కొబ్బరి నూనెను ఒక గిన్నెలో తీసుకుని వేడి చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత తయారు చేసుకున్న సోరకాయ పొడిని ఆ నూనెలో వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.  ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా అప్లై చేస్తే తెల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయి.

4 / 5
రాత్రి పడుకునే ముందు దీన్ని మీ తలకు పట్టించి, ఉదయం నిద్రలేచిన తర్వాత మీ జుట్టును శుభ్రమైన నీటితో కడగాలి. ఈ ప్రక్రియను క్రమం తప్పకుండా చేస్తుంటే కొద్ది రోజుల్లోనే తెల్లజుట్టు మళ్లీ నల్లగా మారుతుంది.

5 / 5