కివీ vs బొప్పాయి.. ఏది తింటే ప్లేట్‌లెట్ కౌంట్ ఫాస్ట్‌గా పెరుగుతుంది?
ప్లేట్‌లెట్ల స్థాయిలు తగ్గడానికి చాలా కారణాలున్నాయి. బొప్పాయి, కివి రెండూ ప్లేట్‌లెట్లను పెంచడంలో సహాయపడతాయని చెబుతారు. కివిలో అధిక విటమిన్ సి, ఫోలేట్ ఉన్నాయి, బొప్పాయి లో విటమిన్ సి, బీటా-కెరోటిన్ ఉన్నాయి. రెండూ యాంటీఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడతాయి, వాపును తగ్గిస్తాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
