AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజూ ఇదొక్కటి తింటే చాలు.. వద్దంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..!

రోజుకో గుడ్డు తినడం ఆరోగ్యానికి అనేక లాభాలు కలిగిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కోడిగుడ్లలో సెలీనియం, బి12, విటమిన్ డి, ప్రొటీన్ మొదలైనవి కండరాలను దృఢంగా ఉంచడమే కాకుండా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతోపాటు మెదడు, గుండెకు కూడా మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు గుడ్డులోని తెల్లసొనను ఆహారంలో చేర్చుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అంతేకాదు.. గుడ్డు తినడం వల్ల జుట్టు లోపలి నుంచి బలపడుతుంది. కేశ సౌందర్యం కోసం గుడ్డు ఎలాంటి మేలు చేస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: May 10, 2025 | 12:44 PM

Share
Eggs

Eggs

1 / 5
గుడ్డులో ఎన్నో పోషకాలు, విటమిన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జుట్టుని ఒత్తుగా, అందంగా పెరిగేలా చేస్తాయి. గుడ్డులోని పచ్చసొన, తెల్లసొన రెండింటిలోనూ బయోటిన్ ఉంటుంది. అయితే, పచ్చసొనలో బయోటిన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గుడ్డు పచ్చసొన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

2 / 5
ఒక గుడ్డు నుండి ఆరు గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. కాబట్టి గుడ్లు తినడం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడే జింక్ కూడా గుడ్డులో ఉంటుంది. 
గుడ్డు పచ్చసొన నుండి జుట్టు పెరుగుదలకు అవసరమైన విటమిన్ డి కూడా లభిస్తుంది.

ఒక గుడ్డు నుండి ఆరు గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. కాబట్టి గుడ్లు తినడం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడే జింక్ కూడా గుడ్డులో ఉంటుంది. గుడ్డు పచ్చసొన నుండి జుట్టు పెరుగుదలకు అవసరమైన విటమిన్ డి కూడా లభిస్తుంది.

3 / 5
ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడే ఐరన్ కూడా గుడ్డు నుండి సమృద్ధిగా లభిస్తుంది. గుడ్డులో ఉండే సెలీనియం కూడా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడే ఐరన్ కూడా గుడ్డు నుండి సమృద్ధిగా లభిస్తుంది. గుడ్డులో ఉండే సెలీనియం కూడా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

4 / 5
ఆవ నూనెలో కొంచెం బెల్లం వేసి వేడి చేయాలి. ఆ నూనె చల్లబడిన తర్వాత దానిని తలకు పట్టించాలి. అరగంట అలాగే ఉంచి షాంపూతో తలస్నానం చేయాలి. ఇది మీ జుట్టు రాలిపోవడాన్ని అరికట్టి, జుట్టు మెరిసేలా మంచి షైనింగ్‌ ఇస్తుంది. జుట్టు మూలాలు కూడా బలంగా మారుతాయి.

5 / 5