AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుధాదిత్య రాజయోగం : ఈ రాశులకు గోల్డెన్ డేస్ స్టార్ట్!

రాజయోగాల్లో బుధాదిత్య రాజయోగానికి ప్రాముఖ్యత ఉంటుంది. ఒక్కో రాజయోగం కొన్ని రాశులకు మేలు చేస్తుంది. అయితే బుధాదిత్య రాజయోగం వలన కొన్ని రాశులకు మంచి రోజులు రానున్నాయి. ఆర్థికంగా ఆరోగ్యపరంగా కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం

Samatha J
|

Updated on: May 10, 2025 | 8:35 PM

Share
సింహ రాశి : శక్తి వంతమైన బుధాదిత్య రాజయోగం వలన ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఈ రాశిలోని వారు అత్యధిక లాభాలు పొందుతారు. అంతే కాకుండా అమ్మకాలు పెరుగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. మీరు ఎందులో పెట్టుబడి పెట్టినా మీకు మంచి రాబడి రావడం ఖాయం. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చాలా ఆనందంగా గడుపుతారు.

1 / 5
మకర రాశి : బుధాదిత్య రాజయోగం మకర  రాశి వారిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. దీని వలన ఈ రాశి వారికి  వ్యాపారం బాగుంటుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్న వారికి కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారు జాబ్ కొడుతారు.

2 / 5
మేష రాశి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బుధాదిత్య రాజయోగం వలన వీరికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. సంపద రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి వసూలు కాని మొండి బాకీలు వసూలు అవుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆర్థిక పురోగతి ఉంటుంది. కొత్త వరనరుల నుంచి డబ్బు సంపాదిస్తారు.

3 / 5
కుంభ రాశి : శక్తి వంతమైన బుధాదిత్య రాజయోగం వలన కుంభరాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. వీరి ఆస్తులు పెరుగుతాయి. ఉద్యోగం చేసేవారు మీ పై ఉన్నవారి నుంచి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

4 / 5
బుధాదిత్య రాజయోగం వలన వృశ్చిక రాశి వారు చేపట్టిన ప్రతి పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికపరమైన సమస్యలు తొలిగిపోతాయి. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

5 / 5
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు

సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..

ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..

శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ

చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!

అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..

2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం

రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..

పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్

కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే