Amala Paul: ఎంత ముద్దుగా ఉందో.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న అమలాపాల్
అమలా పాల్ 2009లో మలయాళ చిత్రం నీలతామరతో నటనా రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2010లో తమిళ చిత్రం మైనాలో నటించి తమిళనాడు రాష్ట్ర ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రం ఆమెకు విమర్శకుల ప్రశంసలు, గుర్తింపు తెచ్చిపెట్టింది. అమలా పాల్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5