Weekly Horoscope: ఆ రాశుల వారికి పదోన్నతులు.. 12 రాశుల వారికి వారఫలాలు
వార ఫలాలు (మే 11-17, 2025): మేష రాశి వారికి ఈ వారం ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు కొద్దిగా బిజీగా సాగిపోతాయి. వృషభ రాశివారికి వారమంతా ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. లాభ స్థానంలోకి శని ప్రవేశించినందు వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. మిథున రాశి వారు ఉద్యోగం మారకపోవడం చాలా మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12