Ganga jatara: తిరుపతిలో ఘనంగా గంగమ్మ జాతర.. అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ!
తిరుపతిలో గంగ జాతర ఘనంగా కొనసాగుతోంది. రాష్ట్ర పండడగా జరుపుకునే ఈ గంగ జాతర ప్రతి యేటా మే నెలలో వస్తుంది. ఏడు రోజుల పాటు తిరుమల వెంకటేశ్వర స్వామికి సోదరిగా భావించబడే గంగమ్మ దేవిని తాతయ్యగుంటలో ఉన్న గంగమ్మ దేవాలయంలో భక్తులు పూజిస్తారు. ఇక్కడి అమ్మవారికి టీటీడీ ప్రతియేటా సారె సమర్పిస్తోంది. ఈ సారి టీటీడీ తరపున ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె శ్యామల రావు అమ్మవారికి సారెను సమర్పించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
