AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏ ముందిరా.. లేత గులాబీ రంగు చీరలో అందంతో చంపేస్తున్న కేతిక !

అందాల ముద్దుగుమ్మ కేతిక శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజగా ఈ బ్యూటీ లేత గులాబీ రంగు చీరలో తన అందాలతో కుర్రకారును మాయ చేస్తోంది. కొంటె చూపు చూస్తూ.. కుర్రకారును ఆగం చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J
| Edited By: Shaik Madar Saheb|

Updated on: May 11, 2025 | 9:09 PM

Share
యంగ్ బ్యూటీ కేతిక శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తన గ్లామర్‌తో ఎంత మందిని మాయ చేసింది ఈ చిన్నది. తాజాగా లేత గులాబీ రంగు చీర ధరించి, తన అందచందాలతో ఆగం చేస్తుంది. శ్రీవిష్ణు  హీరోగా నటిస్తున్న సింగిల్ మూవీలో ఈ బ్యూటీ నటిస్తున్న విషయం  తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఈ చిన్నది చీరకట్టులో ప్రతి ఒక్కరి మనుసు దోచేసుకుంది.

1 / 5
సిగ్గు పడుతూ.. కొంటె చూపు చూస్తు ఉన్న ఈ ఫొటోస్ నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. పాలబుగ్గల లాంటి సోయగంతో.. అచ్చం అప్సరనేనా అనిపించేలా ఈ బ్యూటీ ఫొటోలకు ఫోజులిచ్చింది. వీటిని తన సోషల్ మీడియలో షేర్ చేయడంతో ఇవి నెట్టింట సందడి చేస్తున్నాయి.

2 / 5
ఈ బ్యూటీ ఆకాష్ పూరీ సరసన రొమాంటిక్ అనే సినిమాలో నటించింది. ఈ మూవీతోనే టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మూవీ రిజల్ట్ ఎలా ఉన్న ఈ అమ్మడు మాత్రం తన గ్లామర్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుందనే చెప్పాలి. దీంతో ఈ సినిమాత ఈ బ్యూటీ అవకాశాలు క్యూ కట్టాయి.

3 / 5
రొమాంటిక్ మూవీ తర్వాత కేతిక లక్ష్య, రంగ రంగ వైభవంగా, సాయిధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ నటించిన బ్రో చిత్రాల్లో నటించింది. కానీ ఈ అమ్మడు నటించిన సినిమాలు మంచి హిట్ అందుకోకపోవడంతో ఈ బ్యూటీకి కూడా అంతగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఇక రీసెంట్‌గా ఈ అమ్మడు నితిన్ రాబిన్ హుడ్ సినిమాలో అదిదా సర్ప్రైజ్ అంటూ ఓ స్పెషల్ సాంగ్ చేసింది.  ఇందులో తన అందంతోనే కాకుండా డ్యాన్స్‌తో కూడా ప్రేక్షకులను అలరించింది ఈ అందాల చిన్నది.

4 / 5
 ఈ అమ్మడు శ్రీవిష్ణు  తో  సింగిల్ మూవీలో రొమాన్స్ చేసింది. ఫుల్ కామెడీ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ మే 9న అభిమానుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సింగిల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఈ చిన్నది, చీర కట్టులో కనిపించి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5