Brain Health: ప్రతి విషయాన్ని వెంటనే మర్చిపోతున్నారా.. ? ఈ 5 అలవాట్లను పాటిస్తే తిరుగే ఉండదు..
మారుతున్న లైఫ్‌స్లైల్, పని ఒత్తిడి కారణంగా ప్రస్తుతం చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో మతిమరుపు, మెదడుపనితీరు నెమ్మదించండం. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి చాలా మంది అనేక హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు. కానీ దీని వల్ల పూర్తి పరిష్కారాన్ని పొందలేరు. అయితే మన రోజువారి జీవనశైలిలో కొన్ని అలవాట్లు అలవర్చుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చి డాక్టర్ బిప్లాబ్ దాస్ చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
