Dashaanka Yoga: దశాంక యోగం.. బుధ, శని కలయికతో ఈ రాశులవారిపై కనక వర్షం! మీ రాశి ఉందా..?
Zodiac Signs: ఈ ఏడాది ఫిబ్రవరి 3న మంగళవారంనాడు బుధుడు, శని ఒకదానికొకటి 36 డిగ్రీల కోణీయ దూరంలో దశంక యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఇది జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభ కలయికగా పేర్కొంటున్నారు. ఈ కలయిక వల్ల ఏ నాలుగు రాశులు గొప్పగా ప్రయోజనం పొందుతాయో, వారి జీవితాల్లో ఎలాంటి సానుకూల మార్పులను అనుభవిస్తారో తెలుసుకుందాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
