AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడ 2 నెలలు పాటు సూర్యుడు మాయం.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

ఈ వరల్డ్ లో మనం చూడాలే కానీ, ఎన్నో వింతలు ఉన్నాయి. కొన్ని దేశాల్లో గడ్డకట్టే చలి ఉంటుంది. మరో దేశంలో సూర్యుడు భగ భాగ మండుతూనే ఉంటాడు. అయితే, ఆ ప్రదేశంలో కొన్ని రోజుల పాటు సూర్యుడు మాయమవుతాడు అంట. అలా ఎందుకు జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jan 24, 2026 | 10:47 AM

Share
మన ఇంట్లో 5 నిముషాలు కరెంట్ పోతేనే  వెంటనే పవర్ స్టేషన్ కు కాల్ చేసి పవర్ ఎప్పుడు వస్తుందని అడుగుతాము. అలాంటిది, ఆ దేశంలో 2 నెలల పాటు వెలుగే ఉండదు ఇంకా చెప్పాలంటే అసలు సూర్యుడే కనిపించకుండా మాయమైపోతాడు. ఇది వినడానికి షాకింగ్ లాగా ఉన్నా ఇదే నిజం

1 / 5
అలాస్కాలోని ఉత్కియాగ్విక్ అనే పట్టణంలో సూర్యుడు రెండు నెలల పాటు కనిపించడు. ప్రతి ఏడాది  నవంబర్ లో అస్తమించి మళ్ళీ జనవరిలోనే తిరిగి ఉదయిస్తాడు. అక్కడి ప్రజలు దీనికి అలవాటు పడ్డారు.

2 / 5
దీనిని పోలార్ నైట్ అంటారు. భూమి కొంత టిల్ట్ అయ్యి ఉండటం వలన ఇలా జరుగుతుంది. 60 రోజుల పాటు ఆ పట్టణం మొత్తం అంద కారంలో మునిగిపోతుంది. అయితే, అక్కడి ప్రజలు ముందుగానే అన్ని వసతులు ఏర్పరచుకుంటారు.

3 / 5
అక్కడ సూర్యోదయం ఉండడు, వెలుతురు కూడా ఉండదు అంతా చీకటిమయమైతుంది. ఇక  జనవరిలో మళ్ళీ  సూర్యుడు తిరిగొచ్చిన తర్వాత ప్రజలు దాన్ని ఒక పెద్ద పండుగలా జరుపుకుంటూ సంబరాలు చేసుకుంటారు.

4 / 5
ఆ పట్టణ ప్రజలు రెండు నెలల పాటు చీకటిలో ఉన్న తర్వాత మొదటి సారి సూర్యుడిని చుశాక చాలా హ్యాపీగా  ఫీల్ అవుతూ ఒకరినొకర్ని హగ్ చేసుకుంటారు. ఆ తర్వాత, తమ పనులను యథావిధిగా చేసుకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తారు.

5 / 5
Follow Us
ప్రసూతి వార్డులోని భార్యను కత్తితోపొడిచి హత్య చేసిన భర్త!

రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.60 వేలు కావాలా?

మిత్రమా బిగ్‌ అలర్ట్‌.. ముందు ఈ పని చేసుకో.. జూన్‌ 14 వరకే గడువు

తెలుగురాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం..ఏ జిల్లాలో ఎలా ఉండబోతుందంటే?

ఈ టిప్స్ వాడితే పక్కాగా కరెంట్ బిల్ తగ్గుతుంది..

వంటింట్లో మరుగుతున్న పాలు పొంగాయనీ.. ఉరి వేసుకుని భర్త సూసైడ్‌!

కూలర్‌ నుంచి ఎప్పుడూ వినని సౌండ్.. ఏంటా అని పరీక్షగా చూడగా..

కారు లోన్‌ కోసం చూస్తున్నారా? తక్కువ వడ్డీకి అందించే బ్యాంకులు..

జాబ్‌ పోయినా పీఎఫ్‌ డబ్బులపై వడ్డీ వస్తుందా?

హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్ న్యూస్..మార్నింగ్ 5గంటల నుంచే మెట్రో!